నాలుగో తరగతి ఉద్యోగిగా ముంబయి హైకోర్టులో ఫైళ్ళు మోసిన
కుర్రాడు,
ఎనిమిదేళ్ళ తరువాత అదే కోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, గత
రెండేళ్ళుగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ నిన్న రిటైరైన
నీతి, నిజాయితీలకు ప్రతిరూపం
శ్రీ సరోష్ హోమీ కపాడియా...
“నేను ఓ పేద కుటుంబం నుండి వచ్చాను. నాల్గో తరగతి ఉద్యోగిగా
జీవితం ప్రారంభించిన నాకున్న ఆస్తుపాస్తులల్లా నీతి, నిజాయితీ, నిబద్దతలే” అని
విన్రమంగా పలికిన శ్రీ సరోష్ హోమీ కపాడియా గారిని స్పూర్తిగా తీసుకొని మరెందరో
పనిచేయాలని కోరుకుంటూ... శ్రీ కపాడియా గార్కి తమ శేష జీవితం ఆనందంతో కొనసాగాలని
కోరుకుంటున్నాను.
Me too wish him a Happy Retired life!!
ReplyDelete