దేశాన్ని ముందుకు
నడిపించలంటే సంస్కరణలు అమలు చేయవలసినదే,
దానికోసం డబ్బులు
కావాలి కదా? అవి ఎక్కడ నుండి వస్తాయి? డబ్బులేమి చెట్లకు కాయవు కదా! అని గొప్ప
సత్యాన్ని చెప్పిన మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు...
ఎనిమిదేళ్ళుగా
ఏలుతున్న తమ ప్రభుత్వ నిర్వాకం ఫలితంగా ఇష్టానురీతిన నిత్యావసరములు, యితర అవసరముల
ధరల పెరుగుదల, గ్యాస్ సబ్బీడిలు ఎత్తివేత
వంటి చర్యలు ద్వారా ఇప్పటికే సామాన్యుడి అర్దిక పరిస్దితిని అతకతులం చేసిన
ప్రభుత్వం..... మరీ వీటన్నిటిని భరించడానికి సామ్యానులకు డబ్బులు ఎక్కడి నుండి
వస్తాయనుకుంటున్నారు?
బహుశా సామాన్యుల
ఇళ్ళల్లో చెట్లకు డబ్బులు కాస్తున్నాయి అనుకుంటున్నారా!!
No comments:
Post a Comment