ఎందుకో పాత రోజులు చాలా మధురం అని చాలా మంది చెపుతుంటారు....నీవు తలంపుకు వచ్చినప్పుడల్లా అవెంత నిజమె కదా అనిపిస్తుంది రా....దేవుడు చాలా గొప్పవాడు అని అంటారు అందరూ....కాని కొన్ని కొన్ని విషయాల్లో దేవుడు కూడా పొరబాట్లు చేస్తాడు అనిపిస్తుంది రా
నిన్ను చూసినప్పుడు......
నీ సహచర్యంను మర్చిపోలేకపోతున్నా.....నీ ముఖంపై ఎల్లవేళలా ఉండే స్వచ్చమైన చిరునవ్వును మర్చిపోలేకపోతున్నా......నీతో కలిసి పంచుకొన్న ప్రతి విషయమును మర్చిపోలేకపోతున్నా......కాని, నువ్వు ఈ ప్రంపంచంలో లేని విషయమును మాత్రం మర్చిపోతున్నాను.......సరిగ్గా ఈ రోజు, ఈ సమయానికి నన్ను, ఈ ప్రంపంచంను మర్చిపోయిన నిన్ను నేటికి కూడా మర్చిపోలేక.......
(నా ప్రియతమ సోదరుడు, స్నేహితుడు మదన్ మెహన్ రెండు సం.ల క్రితం ఇదే రోజు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. మమ్మల్లందరిని వదిలేసి శాశ్వతంగా)

No comments:
Post a Comment