ఆనాడు దేశంలో ఉన్న అసమానత్వ ప్రతిపాదికల
ఆధారముగా తయారుచేసిన అనాటి రాజ్యాంగం.......
ఈ నాటి పరిస్దితులకు అనుగుణంగా తయారుచేయడానికి
ప్రస్తుతం మనకు మరో అంబేద్కర్ కావాలేమో.......
అనాడు జనభాలో ఒకటొ శాతమున్న దొరల పాలనలో
అంటరానితనం వారిగా భావించిన జనభా యొక్క స్ధితిగతులను
మార్చాలనే ధ్యేయం, మరియు అంటరానితనాన్ని రూపుమాపి
సమానత్వము సాధించిండమే ధ్యేయంగా రాజ్యాంగంను రచించిన
అంబేద్కర్, నేటి పరిస్దితులను చూసిఉంటే, రాజ్యాంగాన్ని వేరే
విధముగా వ్రాసియుండే వాడేమో.....
అంటరానితనమును, అసమానత్వలను రూపుమాపడానికి విశేష
కృషి చేసినవాడుగా మాత్రమే అంబేద్కర్ ను భావించడం మన దౌర్బగ్యం.
ఆయన ప్రపంచ విపణిలో భారతదేశమును సౌర్వభౌమ్యదేశంగా
అవిర్బవించడానికి అవసరమైన సమగ్ర రాజ్యాంగంను తయారుచేసిన
అద్బుతమేధావి.....ఆయన మొదట భారత దేశ పౌరుడు... రాజ్యాంగ నిర్మాత...
భారతదేశము యొక్క ఆస్తి..... ఒక సుభాశ్ చంద్రబోస్, ఒక మహత్మ గాంధీ,
ఒక భగత్ సింగ్, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక ఝన్షీలక్ష్మిభాయి....
వీళ్ళందరు భారతమాత ముద్దుబిడ్డలు........ భారతదేశం యొక్క అమూల్యమైన అస్దులు...
అంతేకాని ఏదో ఒక వర్గానికి చెందిన వారు కాదు.....
అనాడు అంటరానితనం మరియు అసమానత్వల నిర్మూలన పూర్తయేవంతవరకే
ఆయా వర్గాలకు రిజర్వేషన్ లను అనుమతించాలని రాజ్యాంగంలోని చాలా
విపులంగా వివరించిన మేధావి.....
కాని ఆయన అశించిన అంటరానితనం మరియు అసమానత్వాలు
నిర్మూలన జరిగి నేటికి చాలా ఏళ్ళు గడుస్తున్నప్పటికి,
అనాటి పరిస్దితులకు అనుగుణంగా తయారుచేసిన విధానాలనే
నేటికి కొనసాగించడం పాలకుల ఓటుబ్యాంకు రాజకీయాలకు ఉదహరణ.
అదే విధముగా అంబేద్కర్ ని ఒక వర్గమునకు చెందిన నేతగానే భావించడం కూడా తప్పు.
ఆయన మీద అభిమానము ఉంటే, గుండెల్లో పెట్టుకొని అభిమానించాలి.
అంబేద్కర్ దేశములో అన్ని వర్గాల్లో సమానత్వాన్ని సాధించడానికి
రాజ్యాంగంలో ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ప్రకటించారు.
అంతే కాని తన స్వంత వర్గానికి రిజర్వేషన్లు కేటాయించలేదని,
ఆయన్ను ద్వేషించే యితర కులాల వార్కి తెలియజేసుకుంటున్నాను.
అదే విధముగా అంబేద్కర్ ను తమ వాడిగా భావిస్తున్న వర్గం వారు,
ఆయన వల్ల లాభపడి యుంటే గుండెల్లో పెట్టుకొని అభిమానించండి...
అంతేకాని ఆయనకు యూనిటిని అపాదించి
ఆయన హోదాని పాడుచేయవద్దు, భారత దేశ అస్తిగా ఉన్న.ఈనాడు అంబేద్కర్ సామాజిక వర్గంను ఉపయెగించకొనని
రాజకీయనాయకుడు లేడు, పాలకులు లేరు....
నిజానికి ఈ రోజు అంబేద్కర్ పేరు చెప్పుకొని, అజమాయిషీ చేస్తున్న
వాళ్ళు అటు రాజకీయాల్లోను, ఇటు ప్రజాజీవితంలోను
కొకొల్లుగా ఉన్నారని వేరే చెప్పనక్కలేదనుకుంటా....
ఆనాడు అంబేద్కర్ అసమానత్వంను రూపుమాపడానికి
రాజ్యాంగంలో కొంత భాగము కేటాయించవలసివచ్చింది....
మళ్ళీ ఈనాడు వేరే విధముగా వేళ్ళునుకొన్న అసమానత్వంను
రూపుమాపడానికి మరో అంబేద్కర్ రావాలేమో??

మరో అంబేద్కర్ రావాలి అన్న మీ సుదీర్ఘ కవితా ప్రసంగం తీరిగ్గా చదవాలి.
ReplyDeleteఈ లోగా ఒకమాట -మరో అంబేద్కర్ అవసరం లేదేమో. ఆయన అన్న పదేళ్ళ రిజర్వేషన్ బాగుంది కదా. ఆ పదేళ్ళు యెప్పటికీ పూర్తిగాకుండా లబ్ధిపొందుతున్నామనుకుంటున్న కులాల వాళ్ళూ నిజంగా లబ్ధి పొందుతున్న రాజకీయవాదులూ యెలాగూ శాయశక్తులా కృషి చేస్తున్నారు కదా.