జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడి వినిపించినిదీ పాట..
నిజంగానే ఇది మన రాష్ట్రంలో ఈ మధ్య కల్తీ సారా మృతుల గురించి
విన్నప్పుడు, ఆ పాటలో నిజముందీ కదా అనిపిస్తుంది...
సారాలో కల్తీ జరిగి, అది అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమైతే,
రాజకీయపక్షాలు మాత్రము ఒకరిపై ఒకరు బురద జల్లుకొంటున్నాయి....
సారా తయారీదారులు మీరంటే మీరు అని...........
ఆయిన సారా త్రాగి ఎవరో చనిపోతే, అది ప్రభుత్వ భాద్యత ఎలాగవుతుంది....
ఓహో.... సారాలో కల్తీ జరగకుండా ప్రభుత్వం చూడనందుకా???
మరి సారా త్రాగమని ప్రభుత్వం చెప్పలేదుగా......
వింతడవాదం చేస్తున్నానని అనుకోవద్దు.....
అసలు సారా త్రాగడం తప్పని తెలిసి, ఎగదొప్పుకొంటు పోయి రావడం ఎవడబ్బ తప్పు?
తీరా అందులో తేడా వస్తే తప్పు ప్రభుత్వాలుదా??
ఎక్కడికి పోతున్నారు మన మీడియా మరియు రాజకీయ పార్టీలు......
బుద్దొన్నోడు ఎవడూ సారా త్రాగడానికి వెళ్ళడు....
త్రాగి తందనలాడి, దానికి వేరొకరు భాద్యత వహించలంటే చెప్పు తీసుకొని కొట్టాలి....
ముందుగా జనాలు సారా త్రాగడం మానివేయాలి....
ఒక వేళ ఎవరైనా సారా త్రాగదొద్దురా అంటే, నువ్వు ఎవడివిరా నాకు చెప్పడానికి
అని కూతలు కూసి, ఈ రోజు ప్రాణాలు మీదికి తెచ్చుకొన్న చవటల గురించి బాదపడవలసిన అవసరం లేదు.....

సారా తాగడం తప్పైతే మరి ప్రెభుత్వం ఎందుకు దుకాణాల్ నడుపుతున్నట్టు? గాంధీ చెప్పిండా కాంగ్రెసోళ్ళకి సారా వ్యాపారాలు చేసుకోమని? రేపులు, ఖూనీలు చేయనీకి లైసెన్సులిస్తారా చెప్పున్రి? సారా తాగడం, అమ్మడం తప్పైతే, తప్పుచేయడానికి లసెన్సులు ఎందుకిస్తున్నారు? మీరు తాగమంటున్నారు హిక్ అందుకే మేం తాగుతున్నాం, పెభుత్వాన్ని పోషిత్తున్నం.
ReplyDeleteఇపుడు జర ఆలోచించి చెప్పున్రి, వితండవాదం మీదా? నాదా? నాదే అంటే బాధతో ఓ పాకెట్ తాగుతా, నీదే అంటే సంతోషంతో ఓ పాకెట్ తాగుతా.
anonymous anna,
ReplyDeleteవింతడవాదం నాదా లేక మీదా అని అడిగారు కదా...
మీది అని చెప్పలేను అలాగని నాది అని చెప్పలేను...
ఎందుకంటే ఎలా చెప్పిన సారా తాగుతాను అని చెప్పుతున్నారు కాబట్టి....
ధన్యవాదములతో....
కల్తీ మందుల వల్ల రోగులు చనిపోతే...
ReplyDelete"పర్యవేక్షణ సరిగ్గ చెయ్యని ప్రభుత్వాన్నీ అనకూడదు మరి... ఆరోగ్యంగా ఉండడ్రా అంటే అడ్డమైన తిండి తిని అనారోగ్యం పాలైన చవటల గురించి బాదపడవలసిన అవసరం లేదు..... "
అనేట్టున్నారు మీరు :))))
తాగితే ఆరోగ్యానికి మంచిది అని అక్కినేని నాగేశ్వర్రావుకి అమెరికాలో డాక్టర్లు చెప్పారని ఆయనో ఇంటర్వ్యూలో చెప్పారు. అందువల్లే ఆయన 90ఏళ్ళొస్తున్నా ఆరోగ్యంగా వున్నారు. కొత్త సంవచ్చరం, కాంగిరేసు పెబుత్వం కలకాలం వుండాలని ఓ పెగ్గు మొహమాటపడకుండా మొదలెట్టండి సారూ.
ReplyDeleteవీకెండ్ పోలిటిషియన్ గార్కి,
ReplyDeleteమీరన్నది నిజమే కదండీ, ఈ ప్రభుత్వాలు భాద్యతగా వ్యవహరిస్తాయని మనము ఊహించుకోవడానికి కూడా లేనంతగా మారిపోయాయి కదా.
అందుకని ఏ విషయములోనైనా మన జాగ్రత్తలో మనమే ఉండాలి తప్ప.....
ధన్యవాదములతో..
anonymous gariki,
ReplyDeleteమీరు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారు అలా చెప్పారనే, మొన్న మైలవరంలో వాళ్ళందరూ త్రాగడానికి వెళ్ళారట.
తొంభై ఏళ్ళు మాట దేవుడెరుగు... ఉన్న ప్రాణమే నిలబడలేదు కదండీ...