Tuesday, 26 June 2012

Girls = Problems (Photo Comment)

ఈ అమ్మాయిలున్నారే.... పెద్ద తలనొప్పి రా బాబూ... అని నాలాంటి చాలా మంది అనుకోవడం సహజమే కదా.....

ఇవన్నీ పనికిమాలిన మాటలు అని కొట్టిపారేస్తారు కొంత మంది పెద్దలు........

పనికిమాలిన మాటలు అని కొట్టిపారేసే వాళ్ళకు అమ్మాయిలతో సమస్యలు ఎలా అనే దానిని క్రింది వివరిస్తున్నాను.
చూడండీ...




ఇప్పటికైనా ఒప్పుకుంటారా నేను చెప్పింది కరెక్టని......



పి.ఎస్: పై ఈక్వేషన్ ను సరాదకి రాసాను. అమ్మాయిలు లైట్ తీసుకొండి. నచ్చిన అబ్బాయిలు ఆనందించండి.





4 comments:

  1. What an equation?! vah vaa..vah vaa..

    ReplyDelete
  2. నెత్తి మీద ఒక మొట్టికాయ వేసినట్టు ఉంది.

    ReplyDelete
    Replies
    1. ఎవరికండీ?
      మనకా? లేక అమ్మాయిలకా?
      కొంపదీసి మీరు అమ్మాయి కాదు కదా!

      Delete
    2. అయ్యబాబొయ్.. మీరు అమ్మాయి అని తెలియక ఏదేదో వాగేసాను...
      నన్ను ఈ ఒక్క సారికి క్షమించేయండీ....

      Delete