పన్నెండేళ్ళ క్రితం మా అమ్మమ్మగారి ఊరిలో ఐదు ఇళ్ళకే లెట్రిన్‌లు ఉన్నాయి, ఇప్పుడు కూడా అయిదు లెట్రిన్‌లే ఉన్నాయి. పన్నెండేళ్ళ క్రితం ఆ ఊర్లో సెల్‌ఫోన్‌లు లేవు కానీ ఇప్పుడు ఆ ఊర్లో పదుల సంఖ్యలో సెల్‌ఫోన్‌లు ఉన్నాయి.
ప్రవీణ్ గార్కి@ స్పందించినందుకు ధన్యవాదములు. మీరనట్టుగా అర్దిక సంస్కరణలు వలన మనకు ముఖ్యముగా కావలసిన సదుపాయలు కన్నా, అవసరం లేని అనేక సదుపాయలు మన ముంగిట్లో ఎక్కువయిపోయాయండీ.
పన్నెండేళ్ళ క్రితం మా అమ్మమ్మగారి ఊరిలో ఐదు ఇళ్ళకే లెట్రిన్‌లు ఉన్నాయి, ఇప్పుడు కూడా అయిదు లెట్రిన్‌లే ఉన్నాయి. పన్నెండేళ్ళ క్రితం ఆ ఊర్లో సెల్‌ఫోన్‌లు లేవు కానీ ఇప్పుడు ఆ ఊర్లో పదుల సంఖ్యలో సెల్‌ఫోన్‌లు ఉన్నాయి.
ReplyDeleteప్రవీణ్ గార్కి@
ReplyDeleteస్పందించినందుకు ధన్యవాదములు. మీరనట్టుగా అర్దిక సంస్కరణలు వలన మనకు ముఖ్యముగా కావలసిన సదుపాయలు కన్నా, అవసరం లేని అనేక సదుపాయలు మన ముంగిట్లో ఎక్కువయిపోయాయండీ.