క్యూబా విముక్తి కోసం పోరాడిన చే గువేరా గురించి నాకు యిదివరకే కొద్దిగా పరిచయం ఉంది.
కాని తన గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవలనిపించి కాత్యాయని గారు రాసిన "ప్రవహించే ఉత్తేజం చే గువేరా" పుస్తకం చదివాను.
పుస్తకంలో చే గువేరా గురించి వ్రాసినదంతా చాలా బాగుందనిపించింది.
ఆ పుస్తకం చదువుతుంటే నాకు ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటలు గుర్తుకువచ్చాయి..
ఇంతకి పైన చే గువేరా తో పాటుగా బిన్ లాడెన్ గురించి ఎందుకు రాయవలసివచ్చిందంటే,
అమెరికా తన దృష్టిలో చే గువేరా, బిన్ లాడెన్ ను ఒకే కోణంలో చూసిందేమోనని నా అనుమానం....
ఎందుకంటే అప్పటి క్యూబా విముక్తి పోరాటంలో చే గువేరా పాల్గోన్నప్పుడు, అమెరికాకు అతను ఇప్పటి బిన్ లాడెన్ కనిపించినట్టే, చేగువేరా కూడా ఉగ్రవాదిలాగే కనిపించియుంటాడు.... ఎందుకంటే అప్పుడు ఆమెరికా అనుకూల ప్రభుత్వం క్యూబాలో ఉంది కాబట్టి.....
పైగా చేగువేరాను బొలివియాలో అమెరికా గూడచారులు అరెస్టు చేసినప్పుడు, ఏకపక్షంగా ఆక్రమంగా కాల్పులు జరిపి, అతని మృతదేహం ఎవరికి తెలియకుండా రహస్య ప్రదేశంలో ఖననం చేసిందట... ఎందుకంటే తదుపరి కాలములో చే గువేరా సమాధి ప్రముఖ దర్శనీయ కేంద్రం ఆవుతుందోమనన్న భయముతో....
అదే విధముగా మొన్న పాకిస్తాన్ లో అంతర్జాతియ ఉగ్రవాది బిన్ లాడెన్ ను తుదముట్టించిన తర్వాత అతని మృతదేహమును అరేబియా సముద్రంలో వదిలేసింది.... ఎందుకంటే తదుపరి అతని సమాధి దర్శనీయ కేంద్రంగా మారకుడదన్న ఉద్దేశంతో నని ఒబామా గారు సెలవిచ్చారు....
కాని చే గువేరాను, బిన్ లాడెన్ ను ఏ విధముగా కూడా ఒక గాటన కట్టలేము.....
కాని అమెరికా మాత్రము ఇద్దరిని ఒకే గాటన కట్టి తన కుటిల బుద్దిని చూపించుకొంది........
పెట్టుబడిదారుల సంకెళ్ళ నుండి సామాన్య జనాలను రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి వెన్నుచూపని ధైర్యసాహసాలు చూపిన చే గువేరా ఎక్కడ..........
మతానికి ఉగ్రవాదం రంగు పులిమి అనేక మంది అమాయకులు ప్రాణాలతో చెలగాటం ఆడిన కౄరుడు బిన్ లాడెన్ ఎక్కడ............
అసలు ఇద్దరికి ఏ విషయములో కూడా పొంతన లేదు....
కాని అమెరికా మాత్రం తన కుటిల బుద్దితో పొంతన కుదిర్చింది.......
ఇంక నయం సుభాశ్ చంద్రబోస్ భారతదేశంలో పుట్టాడు.....
అమెరికాకు వ్యతిరేకంగా పుట్టివుంటే అతను కూడా పెద్ద ఉగ్రవాదుల లిస్టులో చేరిపోయేవాడే......

No comments:
Post a Comment