ఏం చెప్పమంటారు... నిజంగా పని లేకనే ఈ టపా వ్రాస్తున్నాను..
నా బ్లాగ్ లో అఖరి పోస్ట్ వ్రాసి చాలా రోజులయిపోయింది... అలాగని నేనేదో ఖాళీగా లేకనుకోకండి...
నేను ఎప్పటిలాగానే ఖాళీగానే ఉన్నాను... కాని నా బుర్రే పని లేక ఎక్కడికో వెళ్ళిపోయింది.
ఫలితం... ప్రస్తుత్తం నా బ్రెయిన్ ఎంప్టీ ఆయిపోయింది..
అస్వాదించడం అనే పదార్దం నా జీవితంలో కనిపించకుండా పోయింది.., మొన్నటి వరకు నాతోనే ఉంది..
కాని ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది...
అంత మాత్రనా నేనేమీ పాత సినిమాలో హిరో పరిస్దితిలా ఇబ్బందికరపరిస్దితులో లేను....
ఆయినప్పటికి ఆనందం అస్వాదించడమనేది నాకేదో శత్రువయినట్టు ఈ మధ్యన నా ముఖం చాటేస్తుంది...
ఎంజాయ్ చేయడానికి డబ్బు ఉంది. తిరగడానికి బైక్ ఉంది. అంతగా కావాలంటే కారు ఉంది...
ఆయిన లైఫ్ ని అస్వాదించలేకపోతున్నా... (అనందంను అస్వాదించడానికి డబ్బే కొలమానము కాదని నాకు తెలుసు)
ఒకప్పుడు ప్రతి విషయమును అస్వాదించగలిగిన నేను, ఈ రోజు దేనిని అస్వాదించలేకపోతున్నా...
అఫీసు వర్కు, మార్నింగ్ జాగింగ్, షటిల్ గేమ్, రీడింగ్, స్నేహితులతో బాతాఖాని, సినిమాలు... ఉఫ్...
ఒక్కటేమిటి.. దేన్ని అస్వాదించలేకపోతున్నాను. అన్ని ట్రై చేశా..... మ్మ్మ్మ్... దేనిలోనూ వర్కవుట్ కాలేదు...
అందుకే పనిలేక ఏదో ఒకటి పేపర్ మీద పెట్టేసి పోస్ట్ చేసేస్తున్నాను....
పి.ఎస్: పై టైటిల్ చూసి శ్రీ డాక్టర్ యా.రమణ గారి బ్లాగ్ అనుకొని ఇందులోకి వచ్చినట్లయితే వారికి నా క్షమాపణలు... నిజానికి వేరే టైటిల్ అనుకున్నా.. కాని నా బుర్రకి ఏమి తట్టలేదు. అందుకనే ఈ టైటిల్ ఉంచేసినా....

:-),
ReplyDeleteఅందరిదీ అదే గందరగోళం.. కొంత మంది పెళ్ళి చేసుకోమంటున్నారు.. కొంత మంది చేసే పని మారమంటున్నారు.. కొంత మంది దిన చర్య మార్చమంటున్నారు..ఇంకొంత మంది కొత్త పనులను చేయమంటున్నారు అంటే వంట, ఔటింగ్, ఈత ఇలాంటివి..పై వాటిలో ఏవైనా మీకు పనిని ఇస్తాయో ప్రయతించండి..