నరేంద్ర మోడీ సాధారణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రధాని పదవిని
అదిష్టించబోతున్న ఈ సమయంలో పాక్ పట్ల భారత్ చేపట్టబోయే వైఖరిని తెలియజేస్తూ
సామాజిక అనుసంధాన వేదికల్లో కొంత మంది ఔత్సాహిక యువకులు పలు జోకులు
పేలుస్తున్నారు.
అందులో మచ్చుకు ఒకటి...
పాకిస్తాన్ రక్షణ శాఖ మీడియాతో : “ఇకపై
జమ్మూ కాశ్మీర్ విషయంలో మా దేశ వైఖరి పూర్తిగా మార్చుకుంటున్నాము. జమ్మూ కాశ్మీర్
భారత్ లో అంతర్బాగం అనడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అలాగని కరాచీ విషయంలో
మాత్రం మేము వెనక్కి తగ్గేది లేదు.”
No comments:
Post a Comment