Monday 28 October 2013

మా తుఫాన్ లు మాగ్గావాలే.... పోటో కామెంట్



వరుసబెట్టి ఆంధ్రోళ్ళకే తుఫాన్లు వస్తున్నాయి... ఇందులో కూడా తెలంగాణాకి ఆన్యాయమే.. మా తెలంగాణా గిట్ల మాకిస్తే మా తుఫాన్లు మేం దెచ్చుకుంటాం...

2 comments:

  1. hi Raghava it is awesome post. emai poinav? postle lev?

    ReplyDelete
  2. అజ్ణాత గారు,
    ప్రత్యేకించి పోస్టులు రాయకపోవడానికి కారణమేమి లేదండి... సడెన్ గా రెండు నెలలు ఖాళీగా ఉండవలసివచ్చింది... దానితో నా బ్రెయిన్ కూడా ఆలోచించడం మానేసింది....

    ReplyDelete