Friday, 20 July 2012

"లంచం" ను తరిమికొట్టండి- పోటో వ్యాఖ్య

డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమి కాదు...

కాని నిజాయితీగా సంపాదించడమే కష్టం...... అలా సంపాదించడంలోనే అసలైన సమర్దత ఉంటుంది...
అంతే కాని ఇంకొకడిని మోసం చేయడం ద్వారా, లేక ప్రలోభపెట్టడం ద్వారా సంపాదించింది అసలు సంపాదనే కాదు...

ప్రభుతోద్యోగులు, ప్రెవేటు సంస్దలు యజమాన్యాలు, డాక్టర్సు, కాంట్రాక్టర్లు, న్యాయవాదులు మొ.గు అందరూ ఆలోచించండి.

లంచం మరియు అవినీతిని మీ జీవితాల నుండి తరిమికొట్టండి..

2 comments:

  1. "దైవం మెచ్చుతాడా?"

    దేవుడికే లంచమిస్తాం మనం :)

    ReplyDelete
    Replies
    1. దానినే మానుకోమంటున్నాను సార్.... తనకే కాదు, ఎవరికీ లంచమివ్వడాన్ని దేవుడు మెచ్చడంటున్నానండీ...
      ధన్యవాదములు...

      Delete