తెలుగు జాతి మనది..
తెలుగు గడ్డ మనది...... అని అనుకొనే రోజులు పోయాయి....
తెలుగు బాష మాట్లాడే వారి కోసము ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆలోచన నుండి ఆంధ్రప్రదేశ్ అవతరించింది..
కాని నేడు ప్రపంచీకరణ నేపధ్యంలో అన్ని రకాల బాషలు మాట్లాడే వాళ్ళు రాష్ట్రానికి వచ్చి స్దిరపడ్డారు..
ఇది ఇక్కడే కాదు... దేశమంతా అదే పరిస్దితి యుంది......
పేరుకి బాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చెలామణి ఆవుతున్నప్పట్టికి అన్ని రకములు బాషలకు ఆయా ప్రాంతాల బట్టి వాడుకలో ఉన్నాయి.....
ఆయినప్పటికి ఏ నాడు ఎటువంటి సమస్యలు రాలేదు.......
అన్ని మతాలు, అన్ని బాషలు, అన్ని వృత్తుల వారు కలిసే ఇప్పటివరకు విశాలంద్ర రాష్ట్రంలో ఉన్నారు......
ఎవరికి తమకు చెందిన ప్రత్యేక వాదం తలకెక్కలేదు......
కాని ఎవడొ ఒక ఖాళీగా ఉన్న వెదవ, తనకు ఏమితోచగా బ్రతుకు దెరువు కోసం ఎంచుకొన్న వాదమే ప్రత్యేక తెలంగాణావాదము....
వాస్తవానికి ఆ వెధవ ఆ వాదమును బ్రతుకు దెరువు కోసం ఎంచుకొన్నప్పుడు, ఆ వాదము ఇంతవరకు వెళ్ళుతుందని అనుకొనియుండడు.....
ఎవరికైనా అభివృద్ది విషయములో లేక సౌకర్యాల కల్పన విషయములో లేక పారిశ్రమక విస్తరణ విషయములో తమ ప్రాంతం
అభివృద్ది చెందాలని కోరుకుంటారు......
కాని కొంత మంది వెధవలు ఈ దారి ఎంచుకొన్నప్పటికి, అందరూ వాళ్ళను విమర్శించిన వారే.....
కాని ఆ వెధవ ఖాళిగా ఉండక, అదే పనిగా ఉదరగొడుతుంటే మిగతా వాళ్ళకు నెమ్మదిగా తలకెక్కింది.......
చివరకు కాలక్షేపంగా చేసిన పని నెత్తి మీదకు ఎక్కడంతో మిగతా వెధవలు కూడా దానికి గల విశ్లేషణాత్మకైనా కారణాలేమిటని తెలియకుండానే ఆ వాదానికి వంతపాడడం మొదలుపెట్టారు....
ప్రత్యేక వాదం దురద ఇంత వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దాని గురించి ఏమి చేయాలని ఆలోచించడం ప్రభుత్వానికి సముచితం కాదు....
ఆ వాదానికి ప్రత్యేక ముసుగులు వేసినంతమాత్రానా అది సద్దుమణుగుతుందని గ్యారంటి లేదు.....
ఎందుకంటే ప్రస్తుతానికి తాయిలాలు ప్రకటించి, వాదమును మరుగున పెట్టినా....
లేదా ప్రస్తుత వెదవలను సంతృప్తి పెట్టినప్పటికి......
తర్వాత ఇంకొక వెధవ బయలుదేరి ఇంకో లొల్లి చేయడని నమ్మకమేమిటి........
ఈ లొల్లిల గోల మనకెందుకు గాని తెలుగు తల్లిని ముక్కలు చేయడమే బెటరు......
అవిభక్త భారతదేశములో మనము ఎక్కడైనా ఒక భారతీయుడుగా బ్రతకొచ్చు........
ఎందుకొచ్చిన మనకి ఈ లొల్లి....... ప్రత్యేక దేశ లొల్లి తేకుండా యుంటే అదే పదివేలు......
జై భారత మాతాకి జై..... జై భారత్........
BHARATADESHAM LO EKKADA AINA VUNDACHU...VEDHAVALU OKAPPUDU PRATYEKA RASHTAM KAVALANI E VEDHAVALU ADIGARU FIRST A VEDHAVALI BUDDI VUNDALI...........
ReplyDeleteWhat about the ఖాళీగా ఉన్న వెధవలు like Tanguturi Prakasam, Potti Sriramulu etc. who crated unnecessary to create లొల్లి for the stupid andhera state?
ReplyDeleteజై గారికి, anonymous gaariki,
ReplyDeleteమీరు ఉదహరించిన వారు తాము నమ్మిన దానిని ఓట్ల రాజకీయాల కోసము వాడుకోలేదు... మరియు దాని పేరు చెప్పి దందాలకు పాల్పడి కోట్లానుకోట్లకు పడగలెత్తలేదు.... అందులో టంగుటూరు ప్రకాశం పంతులు గారు తన నమ్మిన సిద్దాంతాల కోసము తన ఆస్తులు మొత్తము కరిగించారు, అలాగే పొట్టి శ్రీరాములు గారు అత్మత్యాగం చేసారు గాని ఓట్ల రాజకీయం చేయలేదు.... ఆయినప్పటికి నేను వెధవలు గురించి మాత్రమే మాట్లాడినప్పుడు మీరు త్యాగదనుల పేర్లను ప్రస్తావించడం బాగాలేదు..... కావాలంటే మీరు ఈ ప్రాంతాలకు చెందిన వెధవల గురించి మాట్లాడవచ్చు... తెలంగాణా ప్రాంతంలో కూడా ఎందరో మహనుభావులు మనుగడ సాధించారు. వారు సాధించిన విజయాలు అద్వితియం..... నేను ప్రాంతియ ద్వేషంతో లేను.... కాని ఆ ప్రాంతియ ద్వేషంను నిలువెల్ల ఎక్కించుకొని లొల్లి చేస్తున్న వెధవలు గురించి మాత్రమే మాట్లాడాను..... దయచేసి ఆ తేడాను గమనించగలరు....
చాలా బాగా చెప్పారు రాజీవ్ గారు.ఎవరో పని లేని కొంతమంది రాజకీయ
ReplyDeleteనాయకుల స్వార్ధం కారణం గానే ప్రశాంతం గా వున్న రాష్ట్రం రావణకాష్టం లా
మారింది.వీరు రగిల్చిన కాస్టం లో అమాయకమైన విద్యార్ధులు,సామాన్య జనం
మాడి పోతున్నారు.ఇప్పుడున్న నాయకులలో ఒక్కరిని ఆత్మత్యాగం చేయమనండి చూద్దాం....విద్యార్ధులను మాత్రం బలిదానం చెయ్యమని చెప్తారు.కాని ఆ బలిదానం చేసిన విద్యార్ధులలో ఒక్కరైనా రాజకీయనాయకుడి కొడుకులు,లేదా
ఏ ఒక్కడైన రాజకీయ నాయకుడు వున్నడెమో చెప్పమనండి.అంతా కొందరు
రాజకీయ నాయకుల స్వార్ధం కోసమే.కేవలం పదవులు,అధికారం కోసమే.
it is very good and nice...
ReplyDelete