పై చిత్రం ఎంత బాగుందో కదా... ఎంత చూడముచ్చటగా ఉంది..
ఒక్కసారిగా నా బాల్య జ్ణాపకాలు గుర్తుకు వచ్చాయి.
చిన్నప్పుడు విద్యాభ్యాసమంతా తాతగారి పల్లెటూరులోనే...
సాయంత్రం బడి కాగానే చెల్లితో కలిసి పొలంలో ఉన్న తాతయ్య
దగ్గరకి వెళ్ళిపోయేవారం..
అదిగో ఇలానే ఎన్ని సార్లు పొలం గట్లు వెంబడి నీళ్ళలో
నడుస్తూ వెళ్ళామో...
కొన్ని చిత్రాలు చూడగానే మాట్లాడతాయి.. జ్ణాపకాల
దొంతరల్లోకి తీసుకువెళ్ళిపోతాయి...
ఇది కూడా అచ్చం అలాంటిదే.....
nice
ReplyDelete