Wednesday 25 November 2020

నాలుగేళ్ళ తర్వాత...

 ఎన్ని రోజులయింది!

రోజులు కాదు, వారాలు కాదు,  నెలలు కాదు

 సంవత్సరాలే పట్టింది. కరెక్ట్ గా చెప్పాలంటే నాల్గుగేళ్ళ ఐదు నెలలు కావస్తుంది. 

బ్లాగులో అఖరి పోస్టు వేసి. ఎందుకు ఇన్నేళ్ళు గ్యాప్ వచ్చిందని అడిగితే కాలం తెచ్చిన మార్పు అని చెప్పొచ్చునేమో..

వృత్తిరీత్యా బిజీ కావడం, పాప పుట్టిన తర్వాత తనతోనే ప్రపంచం కావడం...

ఇలా చాలానే.....

మొదలెట్టాలి మరల బ్లాగులతో నా ప్రయాణం....

3 comments:

  1. మీ బ్లాగ్ చూశాను సర్ ,
    నైస్ రైటింగ్స్

    ReplyDelete
  2. మీ బ్లాగ్ చూశాను సర్ ,
    నైస్ రైటింగ్స్

    ReplyDelete