అవున్నిజమే...
కొత్త సంవత్సరం సందర్బంగా దేశంలో అన్ని రాజకీయ పార్టీల మాదిరిగా ఈ సారి ఎటువంటి
వాగ్దానాలు చేయబూనడం లేదు. ప్రతి సంవత్సరం
మొదటి రోజున పలు రకాల మేనిపోస్టొలతో సంవత్సరం పొడవునా చేయవలసిన పనులు గురించి
వాగ్దానాలు చేయడం, తర్వాత వాటిని మర్చిపోవడం పరిపాటి ఆయిపోతుంది...
అందుకనే
ఈ సారి నేను ఆమ్ అద్మీ పార్టీ సంప్రదాయాన్ని అనుసరించి ఎటువంటి వాగ్దానాలు ఇవ్వడం
లేదు. గుజరాత్ సి.ఎం. లా సంవత్సరం ఎండింగ్ లో ప్రగతి నివేదిక రిలీజ్ చేయడం బెటర్
గా భావించి మీ అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొంటున్నాను..
No comments:
Post a Comment