(పేస్ బుక్ తిరగేస్తుంటే శ్రీ సూర్యప్రకాశ్ జోస్యుల అనే
వ్యక్తి టైమ్ లైన్ లో ఈ జోక్ కనబడితే, నచ్చి ఈ క్రింది యిస్తున్నాను)
ఒక భారతీయుడు, ఒక అమెరికన్, ఒక పాకిస్థానీయుడు సౌదీ అరేబియాకు చెందిన విమానంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు.
వారు చేసిన నేరానికి శిక్షగా ఒక్కొక్కరికీ 20 కొరడా దెబ్బలు శిక్ష విధించారు అధికారులు.
వారు ముగ్గురూ శిక్షకు సిద్ధపడుతుండగా శిక్షను అమలుపరిచే షేక్ వచ్చి ఇలా ప్రకటించాడు.
“ఇవాళ నా ప్రియమైన మొదటి భార్య పుట్టిన రోజు.
వారు చేసిన నేరానికి శిక్షగా ఒక్కొక్కరికీ 20 కొరడా దెబ్బలు శిక్ష విధించారు అధికారులు.
వారు ముగ్గురూ శిక్షకు సిద్ధపడుతుండగా శిక్షను అమలుపరిచే షేక్ వచ్చి ఇలా ప్రకటించాడు.
“ఇవాళ నా ప్రియమైన మొదటి భార్య పుట్టిన రోజు.
కాబట్టి మీకు శిక్ష విధింవబోయే ముందుగా మిమ్మల్ని ఒక కోరిక కోరుకోమంది”
అన్నాడు
మొదటిగా అమెరికన్ వంతు వచ్చింది.
అతను కొద్దిసేపు ఆలోచించి తన వీపునకు ఒక దిండును కట్టమన్నాడు.
కానీ దురదృష్టశావత్తూ అది పది దెబ్బలకే చినిగిపోయింది.
మిగతా పది దెబ్బలూ భరించే సరికి రక్తం కారే గాయాలైపోయాయి.
తరువాత పాకిస్తానీ వంతు వచ్చింది.
తనకు రెండు దిండ్లు కట్టమన్నాడు.
అతని దురుదృష్టం కొద్దీ అది పదిహేను దెబ్బలకే తట్టుకోగలిగింది.
తరువాత భారతీయుడి వంతు వచ్చింది.
అతను ఏమీ అనకముందే షేక్ “నువ్వు మంచి సంస్కృతి గల దేశం నుండి వచ్చావు.
మీ దేశం అంటే నాకు ఎంతో ఇష్టం. కాబట్టి నువ్వు రెండు కోరికలు కోరుకోవచ్చు”
అన్నాడు.
“మీ అభిమానానికి కృతజ్ణుణ్ణి.
నా మొదటి కోరిక ఏంటంటే నాకు ఇరవై కాదు నూరు కొరడాదెబ్బలు కావాలి”
“చూస్తుంటే నువ్వు మంచి ధైర్యవంతుడిలాగా కనిపిస్తున్నావు’ సరే నీ రెండో కోరిక
ఏమిటి?”
.
.
.
.
.
.
.
“ఆ పాకిస్తాన్ వాణ్ణి నా వెనక కట్టేయండి.....”
ha..ha..
ha..ha..