ఒక ట్రాఫిక్ పోలిసు చూస్తూ ఉండగానే ఒక టాక్సీ
డ్రైవర్ రెడ్ లైట్ ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తూ ఉన్న
ట్రాపిక్ పోలిసు అతనిని ఆపలేదు. ఎందుకో చెప్పగలరా!!
అవీ మీ ప్యాంటు జేబులో ఉన్న మురిగిపోయి పగిలిపోయిన గుడ్ల నుండే వస్తున్నట్టుగా ఉంది. మీరు గమనించినట్టు లేదు.... ముందు మీ ప్యాంటు మార్చుకోండి.... కంపు పోతుంది.....
heheh.. naa pantlonivithe ekkadinaa vachhevee.. but nee site lo. e page ki vachhinppaude vasthunnayi.. so neeve velli maarcheyyi.. inkokasaari ilanti kanpu gudalni teesukoni raaku...
చూడండీ.. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు... నేను మిమ్మల్ని బహువచనంలో సంభోదించినపుడు, మీరు నన్ను ఏకవచనంలో సంభోదించడంతోనే తెలుస్గుంది మీ ప్రవర్తన ఎలాంటిదో.....
ఇది నా కోసం నేను రాసుకొంటున్న బ్లాగ్.... మీకు నచ్చితే సంతోషం... నచ్చకపోతే నిరభ్యంతరంగా ప్రక్కకు వెళ్ళిపోవచ్చు... అంతే కాని ఒక పరిధికి మించి విమర్శలకు ఇది వేదిక కాదు......
aa ట్రాఫిక్ పోలిసు duty lo leru kanuka
ReplyDeletetraffic police duty lone unnaru andi aa time lo....
Deleteambulance
Deleteఆ టాక్సీ డ్రైవర్ ఎం.ఏల్.ఏ బావమరిది గాని వుంచుకున్న దాని కొడుకో అవాలి లేదా రెగ్యులర్ ఖాతాదారుడు అయి వుండాలి
ReplyDeleteటాక్సీ ఆపక్కర లేదు..నంబర్ నోట్ చేసి ఇంటికి అపరాధ రుసుము చెల్లించమని నోటీసు పంపిచొచ్చు..ఇప్పుడు ఇలా జరుగుతోంది.
ReplyDeleteస్పందించినందుకు ధన్యవాదములు...
Deleteకరెక్ట్ అన్సర్ క్రింద రవికిరణ్ గారు చెప్పారండీ...
ఆ టాక్సీ డ్రైవర్ నడుచుకుని వెళ్తున్నాడు
ReplyDeleteకరెక్ట్ గా చెప్పారు రవికిరణ్ గారు....
Deleteధన్యవాదములు..
ikkada ekkado Gudlu murigipoina vaasana vasthundhi.. chi chi chi kampuuuuuuuu
ReplyDeleteఅవీ మీ ప్యాంటు జేబులో ఉన్న మురిగిపోయి పగిలిపోయిన గుడ్ల నుండే వస్తున్నట్టుగా ఉంది. మీరు గమనించినట్టు లేదు....
Deleteముందు మీ ప్యాంటు మార్చుకోండి.... కంపు పోతుంది.....
heheh.. naa pantlonivithe ekkadinaa vachhevee.. but nee site lo. e page ki vachhinppaude vasthunnayi.. so neeve velli maarcheyyi.. inkokasaari ilanti kanpu gudalni teesukoni raaku...
Deleteచూడండీ.. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు... నేను మిమ్మల్ని బహువచనంలో సంభోదించినపుడు, మీరు నన్ను ఏకవచనంలో సంభోదించడంతోనే తెలుస్గుంది మీ ప్రవర్తన ఎలాంటిదో.....
Deleteఇది నా కోసం నేను రాసుకొంటున్న బ్లాగ్.... మీకు నచ్చితే సంతోషం... నచ్చకపోతే నిరభ్యంతరంగా ప్రక్కకు వెళ్ళిపోవచ్చు... అంతే కాని ఒక పరిధికి మించి విమర్శలకు ఇది వేదిక కాదు......