Wednesday, 30 July 2014

డౌట్ - సమాచారము కావలెను

గౌరవనీయులు/ప్రియమైన బ్లాగర్లకు,

నాదొక చిన్న సందేహం. మనం వ్రాస్తున్న బ్లాగుల నందలి అర్టికల్స్ పాఠకులకు చేరడానికి బ్లాగ్ అగ్రిగ్రేటర్స్ మాత్రమేనా వేదికగా ఉన్నాయి. లేక మరేదేనా వేదికలుగా ఉన్నాయా? నాకైతే వీటి మీద పెద్దగా అవగాహన లేదు. అలానే వీటి గురించి తెలుసుకోడానికి ప్రయత్నించనులేదు. కేవలం సరదా కాలక్షేపం కోసము భ్లాగింగ్ చేస్తున్నాను తప్పితే, వీటి మీద నాకు సంపూర్ణ అవగాహన లేదు.

మీ విలువైన సలహలు/సమాచారమును కామెంటు రూపములో తెలియజేయగలరు అని ఆశిస్తున్నాను.

రాజీవ్ రాఘవ్.




2 comments:

  1. రాఘవ్ గారూ !
    మీరు వ్రాసే పోస్టులు వీక్షకులకు చేరాలంటే ఆగ్రిగెటర్ లతో పాటూ సోషల్ మీడియా కూడా ఏంటో ఉపయోగపడుతుంది .
    ఉదాహరణకు పైన టపా క్రింద గూగుల్ ప్లస్ , ట్విట్టర్, పేస్ బుక్ బటన్స్ ఉన్నాయి కదా వాటితో షేర్ చేయవచ్చు.
    అలాగే మీ బ్లాగర్ డాష్ బోర్డ్ లో గూగుల్ + అని ఉండే చోట ఆటోమాటిక్ గా షేర్ చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు
    శ్రీనివాస్
    బ్లాగిల్లు డాట్ కాం

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారూ...
      మీరు చెప్పినట్టే గానే పేసు బుక్ మరియు గూగుల్ ప్లస్ లో షేర్ చేస్తున్నాను. ఆయితే వేరే వేదికలు ఉన్నాయెమో అని తెలుసుకోవలనిపించింది..
      మీరు సూచించిన సలహాను తప్పక పాటిస్తాను. స్పందించినందుకు ధన్యవాదములు అండీ..

      Delete