Tuesday 16 October 2012

లాస్ట్ చాన్స్ ఎవరికి?



అలోచించిండి....
మనకి కావలసినది వ్యక్తులు కాదు..... మెరుగైన వ్యవస్ద.... నేడు మనం కోరుకోనే మెరుగైన వ్యవస్దే రేపటి తరానికి మంచి బాట కాబడుతుంది.....

వ్యక్తుల మోజులో పడి వ్యవస్దని అపహస్యం చేయడం ఎంత వరకు సబబు.....

కులాలు, మతాలు, వ్యక్తుల మోజులో పడి వ్యక్తులను కోరుకుంటారో........,  అభివృద్ది పేరు చెప్పి మంచి వ్యవస్దని ఏర్పాటు చేస్తారో... అంతా మన చేతుల్లోనే ఉంది.....

ఒక్కసారి ఆలోచించండీ.....
రేపటి మన భవిష్యత్తు గురించి.....  అంతేకాని వ్యక్తుల భవిష్యత్తు గురించి కాదు......
 

2 comments:

  1. సరిగా చెప్పారు. కనీసం మన పిల్లల భవిష్యత్ అనే స్వార్థం కోసమైనా వ్యవస్థని, విలువలను కాపాడుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. దేశం కోసం మనం ఎలాగు ఆలోచించడం లేదు... మీరన్నట్టు మన పిల్లల భవిష్యత్తు కోసమైన విలువలు కాపాడుకోవాలండీ.

      Delete