Thursday 20 June 2013

ఏమంటారు! (పోటో కామెంట్)


BUY INDIAN TO BE INDIAN... save rupee.....


YOU CAN MAKE A HUGE DIFFERENCE TO THE INDIAN ECONOMY .
Before 12 months 1 US $ = IND Rs 39
After 12 months, now 1 $ = IND Rs 56.619
Do you think US Economy is booming? No, but Indian Economy is Going Down.
Our economy is in your hands...

A cold drink that costs only 70 / 80 paisa toproduce, is sold for Rs.9 and a major chunk of profits from these are sent abroad. This is a serious drain on INDIAN economy.

What you can do about it?
1. Buy only products manufactured by WHOLLY INDIAN COMPANIES.
2.You don't need to give-up your lifestyle. You just need to choose an alternate product.
All categories of products are available from

WHOLLY INDIAN COMPANIES.
LIST OF PRODUCTS


COLD DRINKS:-


DRINK LEMON JUICE, FRESH FRUITJUICES, CHILLED LASSI (SWEET OR SOUR), BUTTER MILK, COCONUT WATER, JAL JEERA, ENERJEE,and MASALA MILK...
INSTEAD OF COCA COLA, PEPSI, LIMCA, MIRINDA, SPRITE

BATHING SOAP:-


USE CINTHOL & OTHER GODREJ BRANDS, SANTOOR, WIPRO SHIKAKAI, MYSORE SANDAL, MARGO, NEEM, EVITA, MEDIMIX, GANGA , NIRMA BATH & CHANDRIKA
INSTEAD OF LUX, LIFEBUOY, REXONA, LIRIL, DOVE, PEARS, HAMAM, LESANCY, CAMAY, PALMOLIVE

TOOTH PASTE:-


USE NEEM, BABOOL, PROMISE, VICO VAJRADANTI, PRUDENT, DABUR PRODUCTS, MISWAK
INSTEAD OF COLGATE, CLOSE UP, PEPSODENT, CIBACA, FORHANS, MENTADENT.

TOOTH BRUSH: -


USE PRUDENT, AJANTA , PROMISE
INSTEAD OF COLGATE, CLOSE UP, PEPSODENT, FORHANS, ORAL-B

SHAVING CREAM:-


USE GODREJ, EMAMI
INSTEAD OF PALMOLIVE, OLD SPICE, GILLETE

BLADE:-


USE SUPERMAX, TOPAZ, LAZER, ASHOKA
INSTEAD OF SEVEN-O -CLOCK, 365, GILLETTE

TALCUM POWDER:-


USE SANTOOR, GOKUL, CINTHOL, WIPRO BABY POWDER, BOROPLUS
INSTEAD OF PONDS, OLD SPICE, JOHNSON'S BABY POWDER, SHOWER TO SHOWER

MILK POWDER:-


USE INDIANA, AMUL, AMULYA
INSTEAD OF ANIKSPRAY, MILKANA, EVERYDAY MILK, MILKMAID.

SHAMPOO:-


USE NIRMA, VELVETTE
INSTEAD OF HALO, ALL CLEAR, NYLE, SUNSILK, HEAD AND SHOULDERS, PANTENE

MOBILE CONNECTIONS:-


USE BSNL, AIRTEL , RELIANCE .
INSTEAD OF Vodafone

Food Items:-
Eat Tandoori chicken . home made food
INSTEAD OF KFC, MACDONALD'S, PIZZA HUT, A&W

Every INDIAN product you buy makes a big difference. It saves INDIA. Let us take a firm decision today.
BUY INDIAN TO BE INDIAN...

EVERY TRUE INDIAN WILL SHARE IT?
Thanks For Spending your valuable time .....
I ve done my duty Will U???

Wednesday 19 June 2013

పిసినారులు!


(నా స్నేహితుడు శ్రీ జగన్నాధరావు గారి ఫేస్ బుక్ టైమ్ లైన్ నుండి సంగ్రహించడమైనది.)

 

ఓ రోజున తమ ఇంట్లో క్యాలండర్ తగిలించుకుందామనుకున్నాడట, నసీరుద్దీన్.

ఆయితే ఎంత చూసినా క్యాలండర్ కు అనువైన స్దలం దొరకలేదు.

మంచి గోడ ఉన్న చోట మేకు లేదు. మేకు ఉన్న చోట క్యాలండర్ తగిలించేందుకు వీలుగా లేదు.

చివరికి విసుగొచ్చింది. గోడకు కొత్తగా మేకు కొట్టాల్సిందేననుకున్నాడు.

మేకు పట్టుకొని స్టూలు మీదెక్కి నిలబడ్డాడు.

చూడగా చేతిలో మేకులో కొట్టేందుకు సుత్తి లేదు.

“ఒరే, చిన్నోడా! ఇటు రా రా, ఓసారి” పిలిచాడు కొడుకుని.

చిన్నోడు వచ్చాడు-

“పక్కింటికి వెళ్ళి సుత్తి అడిగి తీసుకురా, చిన్నా” చెప్పాడు నసిరుద్దీన్.

చిన్నోడు పరుగెత్తుకుంటూ పక్క వాళ్ళింటికి వెళ్ళి, ఖాళీ చేతుల్తో తిరిగొచ్చాడు – “వాళ్ళు అడిగారు- ’చెక్క మేకా,

ఇనుప మేకా?’ అని. ’ఇనుప మేకే’ అని చెప్పాను. ’ఆయితే మేం ఇవ్వం. మా సుత్తి పాడైపోతుంది’ అన్నారు వాళ్ళు”

అన్నాడు.

“పిసినిగొట్టులు! వాళ్ళని అడిగి ప్రయెజనం ఉండదని అనుకుంటూనే ఉన్నాను. వాళ్ళ సుత్తి

మనకెందుకు? లోకంలో సుత్తులు కరువా?ఇటు ప్రక్క వాళ్ళు మంచివాళ్ళు. వాళ్లనడిగి సుత్తి

తీసుకురా నాయనా” అన్నాడు నసీరుద్దీన్.

పిల్లవాడు ఆయిష్టంగానే ఇటువైపు వాళ్ళింటికి వెళ్ళి వచ్చాడు, చేతులూపుకుంటూ.

“వాళ్ళింట్లో సుత్తి లేదట” అన్నాడు.

నసీరుద్దీన్ కి కోపం వచ్చింది- “ఎందుకు లేదు? నాలుగు రోజుల క్రితం వాళ్ళింట్లో సుత్తిని నా కళ్ళారా

చూశాను! ఏవో లెక్కలు వేసుకుంటున్నారల్లే ఉంది- పట్టించుకోకు. మన పని జరగడం ముఖ్యం- రెండిళ్ళ

అవతల సుల్తాన్ వాళ్ళింట్లో మంచి సుత్తి ఉంది. అడిగి పట్టుకురా” అన్నాడు.

ఆయితే సుల్తాన్ వాళ్ళూ సుత్తిని ఇవ్వలేదు. “వాళ్ళ సుత్తి హ్యాండిల్ విరిగిపోతున్నదట.ఇవ్వమన్నారు”

ఉత్త చేతుల్తో తిరిగొచ్చాడు కొడుకు.

“వాళ్ళు ఇవ్వకపోతే ఏమిరా, అబ్బాస్ మామ ఇస్తాడు మనకు! పోయురా” అబ్బాస్ మామ ఇంటికి

పంపాడు కొడుకుని.

అబ్బాస్ వాళ్ళూ సుత్తిని యివ్వలేదు. నసీరుద్దీన్ కొడుకు అట్టా ఓ పది ఇళ్ళు చుట్టుకొని వచ్చాడు.

ఎవ్వరూ సుత్తిని ఇవ్వలేదు. మేకు పట్టుకొని, స్టూలు ఎక్కి నిల్చోని, నిల్చోని నసీరుద్దీన్ కు కాళ్ళు నొప్పి

పుట్టటం మొదలెట్టాయి.

“పిసినారులు! పినినారుల ఊరు! ఈ ఊరంతా పిసినిగొట్టులే ఉన్నట్టున్నారు. దీన్ని వదిలేసి వేరే ఊరికి

పోతే లాభం లేదు! పనికి మాలిన ఊరు, పనికి మాలిన పొరుగువాళ్ళు! ఇంకేం చేస్తాం?! పోరా,

చిన్నా, ఇంట్లోకి వెళ్ళి, మన సుత్తే పట్టుకురా పో! పిసినిగొట్టుల ఊర్లో ఇంక వేరే ఎంఇ చెయ్యలేం మనం!”

మనసారా తిట్టాడు ఉన్న ఊరి జనాలని.

నసీరుద్దీన్ ఏనాడో కొని భద్రంగా దాచిన సుత్తి, ఆ విధంగా ’ఊళ్ళో వాళ్ళ పిసినారి తనం కారణంగా’

పనిలోకి వచ్చిందట!

---ప్రపంచంలో పెట్రోలు నిల్వలు తగ్గిపోతున్నాయి; దానితో అమెరికా తమ సొంత సముద్రతీరంలోనే

పెట్రోలు త్రవ్వి తీద్దామని అలోచిస్తున్నారట.....

 

నితీశ్ ఉద్దేశమేమిటో....


 
జేడియూ నేత, బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భారతీయ జనతా పార్టితో గల 17 ఏళ్ళ బంధాన్ని తెంచుకున్నందుకు ఆయన చెప్పిన కారణం చాలా హస్యాస్పద్యంగా అనిపిస్తుంది....

హిందుత్వ వాదిగా ముద్రపడిన నరేంద్ర మోడీని కాబోయే ప్రధాని అభ్యర్దిగా ప్రకటించినందున తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఆయన వాదన.. అయన మీద అభ్యంతరాలు ఎందుకంటే ఆయన లౌకిక వాద నాయకుడు కాదు హిందుత్వంను పాటిస్తున్న వ్యక్తి అందుకే ఆయన మీద మా అభ్యంతరాలు అని సెలవిస్తున్నా నితీశ్ కుమార్ వాస్తవానికి చేసేదేమిటి???

మోడిని హిందుత్వవాది అని ఆరోపిస్తున్న నితీశ్ కేవలం ముస్లిం ఓట్లు కోసమేగా నరేంద్రమోడిని వ్యతిరేకిస్తున్నది!! మోడీ హిందుత్వం పాటిస్తే తప్పు ఆవుతుంది... తాను మాత్రం ముస్లిం ఓట్లు కోసం తెంపర్లాడడం తప్పు అనిపించుకోదా? ముస్లిం ఓట్లు కాపాడుకోవడం కోసం తాను బిజెపిని వీడడం మత రాజకీయం కారాదా? అలాంటపుడు తాను ఎలా లౌకిక వాద నాయకుడు  అవుతాడు? ముస్లింల ఓట్లు పేరు చెప్పి తాను మతపరమైన రాజకీయ సమీకరణాలు చేస్తున్నప్పుడు, నరేంద్ర మెడీ హిందుత్వంను పాటిస్తే తప్పేమిటి?

 ఆయినా నరేంద్ర మోడీ  ఎప్పుడూ హిందుత్వం పేరు చెప్పి హిందు ఓటు బ్యాంకు కోసం తెంప్లరాడడం లేదు కదా???

నరేంద్ర మోడీ కేవలం తాను గుజరాత్ లో చేసిన అభివృద్ధిని నమూనాగా చూపించి ప్రజల్లోకి వెళ్తున్న విషయం అందరికి తెలిదని ఆయన అనుకుంటున్నారా????

బీహర్ లో ముస్లింలు ఓట్లు కీలకంగా ఉన్న నియెజకవర్గంలో మొన్న జరిగిన ఎన్నికల్లో తమ పార్టి అభ్యర్ది పరాజయం పాలవ్వడానికి నరేంద్ర మోడిని కారణంగా చెబుతున్న నితీశ్, గుజరాత్ లో ముస్లిం అభ్యర్దులను పోటీలో నిలబెట్టి అఖండ విజయం సాధించిన ఉదంతం గురించి ఏమంటారు?

ఏ నరేంద్ర మోడి ని చూపించి తన రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకు పోయిందో అని ఆరోపిస్తున్నా నితీశ్, గుజరాత్ లో బిజెపి ముస్లిం అభ్యర్దుల అందరి విజయానికి కారణం ఏమని చెప్తారు???

స్వాతంత్రం వచ్చిన నేటి వరకు మన దేశ రాజకీయాలు మతపరమైన ఓట్ల రాజకీయాల చుట్టునే తిరిగాయి.... అందుకే దేశం వృద్ది ఎక్కడివేసిన గొంగళిలా అక్కడే ఉంది.....

ఈ సారైనా మత రాజకీయాలు ప్రక్కన పెట్టి అభివృద్ధి మంత్రం జపిస్తే భావి తరాల వారైనా సుఖపడతారు....